: ముగిసిన జీవోఎం సమావేశం


జీవోఎం సమావేశం ముగిసింది. పార్లమెంటు నార్త్ బ్లాక్ లో భేటీ అయిన జీవోఎం సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్ర విభజన ప్రక్రియ ఎంత వరకు వచ్చిందనే విషయాన్ని అధికారులతో సమీక్షించింది. రాష్ట్ర విభజన వ్యవహారంలో ఇప్పటి వరకు పూర్తయిన పంపకాలు, పూర్తికావాల్సిన విభాగాలపై సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జైరాం రమేష్, ఏకే ఆంటోనీ తదితరులు హాజరయ్యారు. వచ్చేవారం మరోసారి జీవోఎం సమావేశం కానుంది.

  • Loading...

More Telugu News