: చంద్రబాబు వ్యాఖ్యలు 'జోక్ ఆఫ్ ది మిలీనియం': కేసీఆర్
తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొట్టిపడేశారు. బాబు వ్యాఖ్యలు 'జోక్ ఆఫ్ ది మిలీనియం' అంటూ ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి రాబోతున్న పార్టీ అధినేతగా మాట్లాడుతున్నానన్నారు.