: అమితాబ్ డైలాగులు చెప్పిన చిరంజీవి


కేంద్ర మంత్రి చిరంజీవి శ్రీకాకుళంలో హిందీలో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర సందర్భంగా కేంద్ర మంత్రి చిరంజీవి తన ప్రసంగాన్ని హిందీలో ఆరంభించారు. తన వద్ద బండి ఉందని, అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అభిమానులు కూడా ఉన్నారని ఆయన సినిమా తరహాలో అమితాబ్ బచ్చన్ డైలాగులు చెప్పారు.

  • Loading...

More Telugu News