: పొన్నాలతో సీపీఐ నారాయణ భేటీ
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ భేటీ అయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై చర్చిస్తున్నారు. ఎన్నికల్లో మూడు లోక్ సభ, 22 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని సీపీఐ కోరుతోంది. మరి తెలంగాణ కాంగ్రెస్ ఇందుకు అంగీకరిస్తుందో లేదో చూడాల్సిందే.