: పట్టు వీడిన అద్వానీ
బీజేపీ సీనియర్ నేత అద్వానీ మెత్తబడ్డారు. తాను గుజరాత్ లోని గాంధీ నగర్ నియోజకవర్గం నుంచే పోటీ చేయబోనని ఇప్పటిదాకా భీష్మించుకు కూచున్న అద్వానీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాను గాంధీనగర్ లోక్ సభ స్థానంలో పోటీ చేస్తున్నానని ప్రకటించారు. దీంతో, బీజేపీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.