: రేపు, ఎల్లుండి కృష్ణా జిల్లాలో కిరణ్ పర్యటన


జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి రేపు, ఎల్లుండి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో 20 లోక్ సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తారు.

  • Loading...

More Telugu News