: బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్న మాజీ డీజీపీ దినేష్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ దినేష్ రెడ్డి బీజేపీలో చేరాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతో మంతనాలు జరిపారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నది దినేష్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది.