: తీరుమార్చుకోని శ్రీలంక


సముద్ర జలాల్లో వేటాడుతున్న భారత జాలర్ల పట్ల శ్రీలంక వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. భారత్ నుంచి ఎన్ని విజ్ఞప్తులు అందినా, అన్నింటినీ గాలికొదిలేసి మరోమారు జాలర్లను అరెస్టు చేసింది. నేడు 75 మంది తమిళ జాలర్లను అదుపులోకి తీసుకున్న లంక నేవీ, 17 బోట్లను కూడా స్వాధీనం చేసుకుంది. ఇరు దేశాల జాలర్ల మధ్య ఈనెల 25న శ్రీలంక రాజధాని కొలంబోలో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో లంక నావికాదళం దూకుడు ప్రదర్శించడం పలు విమర్శలకు తావిస్తోంది.

  • Loading...

More Telugu News