: ఇప్పుడు టీడీపీ వంతు..


రాష్ట్రాన్ని వేధిస్తున్న విద్యుత్ సమస్యపై నిరవధిక నిరాహార దీక్ష చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు టీడీఎల్పీ కార్యాలయంలో సాయంత్రం జరిగిన సమావేశంలో తీర్మానించారు. శాసనసభాపక్ష భేటీ ముగిసిన అనంతరం టీడీపీ నేతలు పాదయాత్రగా పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ కు బయల్దేరారు. అక్కడే నిరవధిక దీక్షకు బైఠాయించారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ళ నరేంద్ర మాట్లాడుతూ, ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష కొనసాగిస్తామని చెప్పారు. ఈ దీక్షలో 26 మంది టీడీపీ నేతలు పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News