: సోనియాను కలసిన కేవీపీ


రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఈ రోజు ఢిల్లీలో సోనియాగాంధీని కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై వీరిరువురూ చర్చించారు.

  • Loading...

More Telugu News