: బాబుకు ఓటమి భయం పట్టుకుంది: కొణతాల


టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వైఎస్సార్సీపీ నేత కొణతాల రామకృష్ణ ఎద్దేవా చేశారు. అందువల్లే రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయకుండా... అన్ని పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల మద్దతు వైకాపాకే ఉందని... ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి అఖండ విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News