: టీఆర్ఎస్ లో చేరిన సినీ నిర్మాత


సినీ నిర్మాత శివకుమార్ నేడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా ధరించారు. శివకుమార్ 2009లో ప్రజారాజ్యం తరపున జహీరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు.

  • Loading...

More Telugu News