: ప్రభుత్వ కాంప్లెక్స్ దుస్థితి ఇదీ
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది ఘనచరిత్ర కలిగిన గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ తీరు. సికింద్రాబాదులోని డైమండ్ టవర్ కాంప్లెక్స్ లోకి మురికి కాలువ నీరు వచ్చి చేరింది. 20 దుకాణాలు, 10 సెల్లార్లు, 15 బైకులు నీట మునిగాయి. కాంప్లెక్స్ బయట కాలువ పూడుకుపోవడం వల్ల మురికి నీరు మొత్తం కాంప్లెక్స్ లోకి చేరింది.