: భత్కల్ ను విడిపించుకునేందుకు ఐఎం కిడ్నాప్ ఎత్తుగడ...?


భారత్ లో పలు పేలుళ్ళ కేసుల్లో అరెస్టయిన ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ను విడిపించుకునేందుకు తీవ్రవాదులు దేశ రాజధానిలో రాజకీయనేతల కిడ్నాప్ కు వ్యూహం రచిస్తున్నారా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. ఎన్నికల సమయం కావడంతో నేతలు పెద్దగా భద్రత లేకుండానే సభలకు హాజరవుతుంటారు. ఇదే అదను అని ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ప్రముఖ రాజకీయ నాయకులకు భద్రత కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News