: టీడీపీలో చేరిన ఈలి నాని


పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈలి నాని టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, బాబు సమర్థుడైన నాయకుడని నమ్మి టీడీపీలో చేరానన్నారు. టీడీపీలో ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని... పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులకు నా మద్దతు ఉంటుందని నాని చెప్పారు.

  • Loading...

More Telugu News