: జనసేన నినాదం శుభపరిణామం: ప్రకాశ్ జవదేకర్


కాంగ్రెస్ హఠావో, దేశ్ బచావో అన్న జనసేన పార్టీ నినాదం శుభపరిణామమని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పొత్తులకు సంబంధించిన అంశాలపై హైదరాబాదులో చర్చిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News