: త్వరలో సోనియా, రాహుల్ తెలంగాణ పర్యటన
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నెల 24 నుంచి 29 మధ్య హైదరాబాదు, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో తెలంగాణ కాంగ్రెస్ బహిరంగ సభలు నిర్వహించనుంది. ఈ సభలకు సోనియా, రాహుల్ లు హాజరుకానున్నారని తెలుస్తోంది.