: లగడపాటి, జగ్గారెడ్డిలను చేర్చుకున్నా అశ్చర్యంలేదు: ఎర్రబెల్లి


టీఆర్ఎస్ లో లగడపాటి రాజగోపాల్, జగ్గారెడ్డిలను చేర్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. పాలకుర్తి నుంచే తాను పోటీ చేస్తానని అన్నారు. తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకోవడంపై కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News