: పార్టీ నేతలు, కార్యకర్తలకు డీఎంకే హెచ్చరిక
పార్టీ నేత, ఎంపీ ఎంకె అళగిరి బహిష్కరణను డీఎంకే మరింత సీరియస్ గా తీసుకుంటోంది. ఆయనతో సంబంధాలు, పెట్టుకునే వారిపై, స్నేహం చేసుకునే వారిపై వేటు తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు చెన్నైలో పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అళగిరి సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.