: పోలీసు శాఖలో పంపకాలు పూర్తి చేయండి: అనిల్ గోస్వామి


కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి రెండు రాష్ట్రాలకు పంపకాలను త్వరితంగా పూర్తి చేయాలంటున్నారు. జూన్ 2లోగా పోలీసు శాఖలో పంపకాలు జరిగిపోవాలని అధికారులను ఆదేశించారు. ఆస్తులు, అప్పుల వ్యవహారాలు పూర్తి చేయాలని చెప్పారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ నిధుల పంపకాలు తక్షణమే జరగాలని సూచించారు. కాగా, ఉమ్మడి రాజధాని పరిధిలో కేంద్ర బలగాలు మోహరిస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో సీఎస్ మహంతితో జరిగిన సమావేశంలో గోస్వామి ఈ సూచనలు చేశారు.

  • Loading...

More Telugu News