: ఆఫ్ఘన్ లో ఆత్మాహుతి దాడి... 13 మంది దుర్మరణం


ఆఫ్ఘనిస్తాన్ మరోసారి రక్తసిక్తమైంది. ఉత్తరభాగాన ఉన్న ఫర్యాబ్ ప్రావిన్స్ రాజధాని మయామనా పట్టణంలో నేడు ఆత్మాహుతి దాడి జరిగింది. ఓ మిలిటెంట్ రిక్షాలో పేలుడు పదార్థాలతో వచ్చి రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. కాగా, ఈ పేలుడు తమ పనే అని ఏ మిలిటెంట్ సంస్థ ఇంకా ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News