: ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడికి 14 రోజుల రిమాండ్


సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ యాదవ్ తో పాటు మరో ముగ్గురికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, వీరిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కానిస్టేబుల్ వంశీపై దాడి చేసిన ఘటనలో వీరిపై కేసు నమోదు అయింది.

  • Loading...

More Telugu News