: కొండా దంపతుల చేరికతో టీఆర్ఎస్ బలపడుతుంది: కేటీఆర్
ఈ సాయంత్రం కొండా దంపతులు సురేఖ, మురళి టీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా ఆ పార్టీ నేత కేటీఆర్ మాట్లాడారు. కొండా దంపతుల రాకతో వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ మరింత బలపడుతుందని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్ వల్లే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు.