: 'జీ న్యూస్' పై ధోనీ 100 కోట్లకు పరువు నష్టం దావా
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీ న్యూస్ నెట్ వర్క్ పై మద్రాస్ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశాడు. 'జీ న్యూస్' తనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిందని ధోనీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.