నటుడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన రెండో సభను విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. వచ్చే వారం అంటే ఈ నెల 25 లేదా 27న బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపు లక్షమంది యువసేనతో సభ నిర్వహిస్తారని సమాచారం.