: గుంటూరులో ‘ఇస్కాన్’ ప్రతిష్ఠాపనోత్సవాలు


గుంటూరులోని ఎ.టి.అగ్రహారంలో అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్) నిర్మిస్తున్న రాధాకృష్ణుల మందిరంలో ఈ నెల 20వ తేదీన ప్రతిష్ఠాపనోత్సవాలను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాలకు ఇస్కాన్ భారత్ ఛైర్మన్ త్రిదండి జయపతాకస్వామి గురూజీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఏడు సెంట్ల భూమిలో రూ. 10 కోట్లతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రతి రోజూ అభిషేకాలు, ఆదివారాలలో చిన్నారులకు ప్రత్యేక భగవద్గీత తరగతులను నిర్వహించనున్నట్లు ఇస్కాన్ తెలిపింది.

  • Loading...

More Telugu News