: జగన్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే ముత్యాలపాప భేటీ
రాజమండ్రి పర్యటనలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే బి.ముత్యాలపాప కలుసుకున్నారు. ముత్యాలపాప నర్సిపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ తో భేటీ అవడం వెనుక ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.