: 'ద గుడ్ రోడ్' దర్శకుడికి 'గొల్లపూడి' అవార్డు


సుప్రసిద్ధ నటుడు గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ పేరిట నెలకొల్పిన అవార్డుకు ఈసారి గుజరాతీ దర్శకుడు జ్ఞాన్ కోరియా ఎంపికయ్యారు. గొల్లపూడి శ్రీనివాస్ వర్ధంతి రోజైన ఆగస్టు 12న అవార్డును చెన్నైలో ప్రదానం చేయనున్నారు. మొత్తం 20 చిత్రాలను పరిశీలించిన పిదప ఈ చిత్రాన్ని అవార్డుకు ఎంపిక చేసినట్టు గొల్లపూడి మారుతిరావు తనయులు, ట్రస్టీలు సుబ్బారావు, రామకృష్ణ తెలిపారు. ఇటీవలే ఆస్కార్ కు నామినేట్ అయిన భారత చిత్రం 'ద గుడ్ రోడ్' కోరియా దర్శకత్వంలో తెరకెక్కిందే. ఈ సినిమా ఆయనకు జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.

  • Loading...

More Telugu News