: రికార్డులు బద్దలు కొట్టే సత్తా కోహ్లీకే ఉంది: పాక్ మాజీ క్రికెటర్


క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో ఉన్న రికార్డులు బద్దలు కొట్టే సత్తా టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీకి మాత్రమే ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం జహీర్ అబ్బాస్ పేర్కొన్నారు. లక్ష్మణ్, ద్రవిడ్, సచిన్ రిటైర్మెంట్ తరువాత భారత బ్యాటింగ్ లైనప్ మార్పు దశ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జరిగిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News