: మాజీ మంత్రి వట్టి నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ
మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ నివాసంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏపీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ చిరంజీవి, మాజీ మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణ పలువురు భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు.