: క్యూలైన్ లో కుప్పకూలిన భక్తుడు


కలియుగ వైకుంఠ నాధుడిని కనులారా దర్శించుకోవాలని తిరుమలకు వచ్చిన భక్తుడు గుండెపోటు రావడంతో క్యూలైన్ లోనే కుప్పకూలాడు. ప్రథమ చికిత్స అందించేలోగానే తుదిశ్వాస విడిచాడు. మృతి చెందిన భక్తుడు ముంబైకి చెందిన హరిచంద్ర కామత్ గా అధికారులు గుర్తించారు. 

  • Loading...

More Telugu News