: టీడీపీ అభ్యర్థులను గెలిపించండి: డీఎల్
టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మైదుకూరులో ఆయన మాట్లాడుతూ, తమ నియోజకవర్గంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు గాను 13 స్థానాలను గెలుచుకుని కార్యకర్తలు సత్తాచాటాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని అనుచరులు, కార్యకర్తలతో చర్చించారు.