: విజయవాడ-గుంటూరు మధ్య హైకోర్టు ఏర్పాటుకు డిమాండ్


రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాష్ట్రానికి హైకోర్టు బెంచ్ ల ఏర్పాటు విషయంలో న్యాయవాదుల మధ్య విభేదాలు పెంచేలా ప్రభుత్వం వ్యవహరిస్తే వూరుకొనేది లేదని బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి అన్నారు. కొత్త తరహాలో తాము చేసే ఉద్యమం గురించి గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు. గుంటూరు - విజయవాడ మధ్య హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంతం కంటే తక్కువ కేసులున్న తమిళనాడు, కర్ణాటకల్లో బెంచ్ ఏర్పాటు చేసినప్పుడు... న్యాయస్థానాన్ని నెలకొల్పేందుకు ఇక్కడెందుకు ఆలస్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News