: సైకిలెక్కనున్న మరో అనంతపురం నేత


అనంతపురం జిల్లాకు చెందిన మరో నేత సైకిల్ ఎక్కుతున్నారు. ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఈ రోజు సాయంత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి ఈయన అల్లుడి వరుస అవుతారు.

  • Loading...

More Telugu News