: పొన్నాలతో దామోదర రాజనరసింహ, షబ్బీర్ అలీ భేటీ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ, షబ్బీర్ అలీ సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచార వ్యూహంపై వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.