: కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న ఎంపీ తనయుడిపై కేసు నమోదు


సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ యాదవ్ పాతబస్తీ ఉసేనీ ఆలంలో ఓ పోలీసు కానిస్టేబుల్ పై చేయిచేసుకున్నారు. రోడ్డుపై హోలీ వేడుకలు నిర్వహిస్తే ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని ప్రశ్నించినందుకే కానిస్టేబుల్ వంశీపై అరవింద్ యాదవ్ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉసేనీ ఆలం పోలీసులు ఎంపీ కుమారుడిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News