: నాలుగు రోజుల్లో నా నిర్ణయం చెబుతా: కావూరి


కేంద్ర మంత్రి కావూరి నాలుగు రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని అన్నారు. కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏ పదవులు ఇచ్చినా తీసుకోనని ఆయన స్పష్టం చేశారు. అయితే, టీడీపీలో చేరమని ఎక్కువ మంది కార్యకర్తలు కోరుతున్నారని, ఈ విషయమై నాలుగు రోజుల్లో తన నిర్ణయాన్ని చెబుతానని కావూరి అన్నారు.

  • Loading...

More Telugu News