: టీఆర్ఎస్ లో చేరిన రసమయి బాలకిషన్


తెలంగాణ కళాకారుడు రసమయి బాలకిషన్ ఈ రోజు టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ ఆయనను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ ఉదయం కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రసమయి కాంగ్రెస్ లో చేరతారని తెలిపారు. కానీ, పొన్నం అంచనాలను తారుమారు చేస్తూ రసమయి బాలకిషన్ కారెక్కారు.

  • Loading...

More Telugu News