: ఆఫ్ఘనిస్థాన్ 60/6 (13 ఓవర్లు)


ప్రపంచ టీ20 వరల్డ్ కప్ లో తొలి సారి ఆడుతున్న పసికూన ఆఫ్ఘనిస్థాన్ తడబడుతోంది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో 13 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. గుల్బదిన్ నయీబ్ 21 పరుగులు (22 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) చేసి ఔటయ్యాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ బౌలర్లను ప్రతిఘటించలేకపోతున్నారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 2, అబ్దుర్ రజాక్ 1, మొర్తజా 1 వికెట్ తీశారు. ఇద్దరు బ్యాట్స్ మెన్ రనౌట్ అయ్యారు.

  • Loading...

More Telugu News