: టీఆర్ఎస్ లో చేరితే మునిగిపోవడం ఖాయం: జగ్గారెడ్డి


రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. 90 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరే నేతలు నిండా మునిగిపోవడం ఖాయమని చెప్పారు.

  • Loading...

More Telugu News