: రాష్ట్రపతి హోలీ శుభాకాంక్షలు


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ ప్రజాజీవితాన్ని వర్ణార్ణవం చేయాలని ఆకాంక్షించారు. వసంత రుతువు అరుదెంచనున్న నేపథ్యంలో ఈ హోలీ పండుగ ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు తేవాలని నిన్న ఆయన పంపిన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. శాంతియుత సహజీవనం, స్నేహ సౌభ్రాతృత్వాలు, ఆనందోత్సాహాలతో ప్రజలు వర్ధిల్లాలని తన సందేశంలో కోరారు.

  • Loading...

More Telugu News