: అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమే కానీ...: చంద్రబాబు


రాష్ట్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వస్తున్న డిమాండ్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గుంటూరు జిల్లాలో 'వస్తున్నా-మీ కోసం' పాదయాత్రలో ఉన్న బాబును ఓ కార్యకర్త రాష్ట్రప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన బాబు..ఇంతకు ముందు కూడా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టామని..అవసరమైతే మరోసారి అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమని కూడా తెలిపారు. అయితే అవిశ్వాసంతో పెద్దగా ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News