: అక్కడ చోరులు పట్టపగలే నగలు సర్దేశారు!
సికింద్రాబాదులో దొంగలు పట్టపగలే నగలు, నగదు సర్దేశారు. మల్కాజిగిరి పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో ఈరోజు (శనివారం) రెండిళ్లలో చోరీ జరిగింది. 30 తులాల బంగారు ఆభరణాలు, 70 తులాల వెండి వస్తువులతో పాటు రూ. 30 వేలు నగదు అపహరించినట్టు సమాచారం అందింది.