: ఖమ్మంలో ప్రారంభమైన ‘ప్రజా గర్జన’


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న తొలి ప్రజాగర్జన సభ ఖమ్మంలో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పాలేరు కల్తీ సారా మృతుల కుటుంబాలకు చంద్రబాబు సంతాపం తెలిపారు. అంతకు ముందే పెద్ద తండా నుంచి టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు భారీ ర్యాలీగా బయల్దేరి సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రజాగర్జన సదస్సు వేదికపై సాయంత్రం నుంచే కళాకారులు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News