: మాటీవీ ముందు ఆర్టిస్టుల ధర్నా


డబ్బింగ్ సీరియళ్లు నిలిపివేయాలని కోరుతూ టెలివిజన్ ఆర్టిస్టులు హైదరాబాద్ లోని మాటీవీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. డబ్బింగ్ సీరియళ్లు నిలిపి వేస్తామని హామీ ఇచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని వారు మీడియాకు తెలిపారు. 

  • Loading...

More Telugu News