: నా వ్యాఖ్యలు వక్రీకరించారు: సల్మాన్ ఖుర్షీద్


తాను ఎన్నికల కమిషన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు వచ్చిన వార్తల పట్ల విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తూ తానెన్నడూ మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. ఖుర్షీద్ ఇటీవలే లండన్ పర్యటనలో భారత ఎన్నికల సంఘం తీరుపై వ్యాఖ్యలు చేశారు. ఏమీ మాట్లాడనీయకుండా తమ నోళ్ళు కట్టేస్తోందని ఈసీపై ఆరోపణ చేశారు.

  • Loading...

More Telugu News