: ఢిల్లీ ఫాం హౌస్ లో కాల్చేశారు


ఆగంతకులు జరిపిన కాల్పుల్లో బిఎస్పీనేత దీపక్ భరద్వాజ్ అక్కడికక్కడే  ప్రాణాలొదిలారు. దక్షిణ ఢిల్లీలోని ఓ ఫాంహౌస్ లో ఉన్న భరద్వాజ్ ను దుండగులు వలపన్ని కాల్చి చంపారు. నల్లటి స్కోడాకార్లో ఫాంహౌస్ కు చేరుకున్న ఇద్దరు ఈ దారుణానికి ఒడిగట్టారు.

బహుజన్ సమాజ్ పార్టీలోని ధనవంతులలో ఒకరిగా ఉన్న భరద్వాజ్ 2009 ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ పార్లమెంట్ స్థానంకోసం పోటీచేశారు. ఎన్నికల సమయంలో తన ఆస్తుల విలువ 603 కోట్ల రూపాయలుగా భరద్వాజ్ చూపించారు.  రియల్ ఎస్టేట్, హోటల్స్, స్కూల్స్ వ్యాపారాలు నిర్వహించే భరద్వాజ్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.  

  • Loading...

More Telugu News