: ప్రధానోపాధ్యాయురాలి కళ్లలో యాసిడ్,.. ఆపై హత్య
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. కోనపామలూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తోన్న ఖులేజా బేగం పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆమె కళ్లల్లో యాసిడ్ పోసి ఆపై హత్య చేశారు. న్యూటౌన్ వెంకటేశ్వరనగర్ లో దుండగులు ఈ చర్యకు పూనుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, దుండగుల కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.
- Loading...
More Telugu News
- Loading...