: సినిమాల్లో సంపాదించిన డబ్బు కాపాడుకునేందుకే పవన్ రాజకీయాలు: కోట్ల


సినిమాల్లో సంపాదించిన డబ్బును కాపాడుకునేందుకే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఉందని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. కర్నూలులో ఆయన మాట్లడుతూ, పవన్ పార్టీ వల్ల రాయలసీమలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి శాశ్వత ఓటు బ్యాంకు ఉందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News