: మహిళల కోసం బీజేపీ మొబైల్ అప్లికేషన్


మహిళల భద్రత కోసం బీజేపీ రక్ష పేరుతో ఓ మొబైల్ అప్లికేషన్ ను విడుదల చేసింది. అత్యవసర, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది రక్షిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి తెలిపారు. ఈ అప్లికేషన్ ను మొబైల్ లో వేసుకుని ఆపదలో ఉన్నప్పుడు ఒక బటన్ నొక్కితే చాలు.. ఆమె ఎక్కడుందో లొకేషన్ వివరాలతో సంబంధీకులకు మెస్సేజ్ వెళుతుంది.

  • Loading...

More Telugu News